Jai Shri Ram Song Lyrics – Adipurush
Singers: Ajay Atul.
lyricists: Ramajogayya Sastry.
Music Directors: Ajay Atul.
Movie: Aadhipurush.
Lyrics in Telugu
Nee sahayam sadha memu unnam
siddam sarva sanyam
sahacharulai pada vasthunnam
saphalam swami karyam
maa balamedante nee painammakame
thalapuna nuvvunte sakalam mangalamee
mahimanmitha mantram nee naamam
Jai shri ram, Jai shri ram, Jai shri ram, Raja Ram ||3||
Jai shri ram,Jai shri ram,Jai shri ram,Jai shri ram
Evaru edhuru raagalaru mee daariki evarikundhi aa adhikaram
Parvatha paadaalu vaniki kadhulutaayi mee hunkaaraaniki
Nee saayam sadaa memunnaam siddham sarva sainyam
Sahacharulai padaa vasthunnaam saphalam swamy kaaryam
Maa balamedhante neepai nammakame thalapuna nuvvunte
Shakalam mangalame mahimaanvitha mantram nee naamam
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram
Dharani moorchillu nee dhanassu sankaaranadaaniki
Gagana golaalu bheethillu nee baana ghaataaniki
Suryavamsha prathaapam shouryame nee swaroopam
Jagathike dharma deepam nindaina nee vigraham
Sandramaina tataakam saahasam nee pathaakam
Samara kreedaathirekam kanyaadha nee raajasam
Maa Balamedhante Neepai Nammakame
Maatho Nuvvunte Vijayam Nischayame
Mahimaanvitha Mantram Nee Naamam
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram
Lyrics in Telugu
నీ సహాయం సదా మేము ఉన్నాం
సిద్ధం సర్వ సాయం
సహచరులై పద వస్తున్నాం
సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే నీ పైనమ్మకమే
తలపున నువ్వుంటే శకలం మంగళమ్
మహిమన్మిథ మంత్రం నీ నామం
జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం రాజారాం
జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం రాజారాం
జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం రాజారాం
జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం
ఎవరు ఎదురు రాగలరు మీ దారికి ఎవరికుంది ఆ అధికారం
పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి
నీ సాయం సదా మేమున్నాంసిద్ధం సర్వ సైన్యం
సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే
సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
ధరణి మూర్చిల్లు నీ ధనస్సు శంకారానాదానికి, జారే హో
గగన గోళాలు భీతిల్లు నీ బాణ ఘాతానికి, జారే హో
సూర్యవంశ ప్రతాపం శౌర్యమే నీ స్వరూపం
జగతికే ధర్మ దీపం నిండైన నీ విగ్రహం
సంద్రమైన తటాకం సాహసం నీ పతాకం
సమరక్రీడాతిరేకం కన్యాద నీ రాజసం
మా బలమేదంటే నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
Jai Shri Ram Video Song