Durga Ashtothram in Telugu

Durga Ashtothram in Telugu or Durga Ashtottara Shatanamavali is the 108 names of Durga in Telugu. Get Durga Ashtothram in Telugu Pdf Lyrics here and chant the 108 names of Durga Devi for her grace.

“Durga Ashtothram in Telugu – దుర్గ అష్టోత్రం” Song Info

“Durga Ashtothram in Telugu – దుర్గ అష్టోత్రం” Song Lyrics

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి

ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వలోకేశాయై నమః
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్థమాయాయి నమః
ఓం పుణ్యాయై నమః
ఓం దేవయోనయై నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః
ఓం వణ్యై నమః
ఓం సర్వవిధ్యాదిదేవతాయై నమః
ఓం పార్వత్యై / దేవమాత్రే నమః
ఓం వనీశాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్యప్రభాయై నమః
ఓం దేవతాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం స్వతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమాధ్యాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః

ఓం

ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహారకారిణ్యై నమః
ఓం ధర్మజ్ఞానయై నమః
ఓం ధరమనిష్ఠాయై నమః
ఓం సర్వకర్మవివర్జితాయై ఓం కామాక్ష్మ్యై నమః
ఓం కామసంహార్ర్యై నమః
ఓం కామక్రోథవివర్జితాయై నమః
ఓం శాంకర్యై / శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః
ఓం సుజయాయై నమః
ఓం జయభూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్రాయై నమః
ఓం శాస్త్రమయాయై నమః
ఓం నిత్యాయై / శుభాయై నమః
ఓం చంద్రార్థమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం కల్పాయై / కరాళ్యై నమః
ఓం కృష్ణపింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృతపరిస్రుతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం జగత్సఋశ్ట్యధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై ఓం కాత్యాయన్యై నమః
ఓం కాలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగనిష్ఠాయై నమః

ఓం

ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగిధ్యేయాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తభీష్ట నమః
ఓం ఫల్ప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశాయై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధానారీమధ్యగతాయై నమః
ఓం షడాధారాదివర్ధిన్యై నమః
ఓం మోహితాయై నమః
ఓం అంశుభవాయై నమః
ఓం సూక్ష్మాయై / మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమ్నగాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం హరాయై / పరాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభరూపిణ్యై నమః
ఓం సర్వస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వభీష్టప్రదాయై నమః

 

“Durga Ashtothram in Telugu – దుర్గ అష్టోత్రం” Song Video

Sharing Is Caring: