Enta Mosagadivayya Shiva Song Lyrics from Naalona Shivudu Galadu

 

Music Swaraveenapani
Lyricist Tanikella Bharani
Male Singer Tanikella Bharani
Female Singers Parthasarathy, S.Janaki, P.Suseela, Nitya Santhoshini.
Album Enta Mosagadivayya Shiva

“Enta Mosagadivayya Shiva Song Lyrics from Naalona Shivudu Galadu – Shiva Devotional” Song Lyrics

Song Lyrics

ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
ఎంతా మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివా
బైటికేమొ లింగ రూపమయ్యా శివా…

బైటికేమొ లింగ రూపమయ్యా శివ, నీకు లోపల స్ర్తీ రంగ రూపమయ్యా శివా ||ఎంతా||
పైన మూడు నామాలేనయ్యా శివా…

పైన మూడు నామాలేనయ్యా శివ, నీకు లోన వేయి నామాలంటయ్యా శివా ||ఎంతా||
పైపైనే అభిషేకాలయ్యా శివా…

పైపైనే అభిషేకాలయ్యా శివ, నీకు అలంకారమంట లోపలయ్యా శివా ||ఎంతా||
బైటికేమొ తోలు బట్టలయ్యా శివా…

బైటికేమొ తోలు బట్టలయ్యా శివ, నీకు లోపల పీతాంబరాలయ్యా శివా ||ఎంతా||
నెత్తిన గంగమ్మ తల్లయ్యా శివా…

నెత్తిన గంగమ్మ తల్లయ్యా శివ, నీ కాల్ల కాడ పుట్టేనంటయ్యా శివా ||ఎంతా||
వల్ల కాడే వైకుంఠమయ్యా శివా…

వల్ల కాడే వైకుంఠమయ్యా శివ, నీకు కాలకూఠమె అమృతమయ్యా శివా ||ఎంతా||
కడతేర్చేవాడ వీవెనయ్యా శివా…

కడతేర్చేవాడ వీవెనయ్యా శివ, మమ్ము కాపాడేవాడ వీవెనయ్యా శివా ||ఎంతా||
ఎంతా పిచ్చివాడవయ్యా శివా…

ఎంతా పిచ్చివాడవయ్యా శివ, నువ్వెంత మంచి వాడివయ్యా …
శివా, ఎంతా పిచ్చివాడవయ్యా శివ,
నువ్వంతా మంచి ఎంతెంతా మంచి ఎంతెంతెంతా మంచి వాడివయ్యా … శివా …

“Enta Mosagadivayya Shiva Song Naalona Shivudu Galadu – Devotional” Video

About Enta Mosagadivayya Siva Song
Listen to Tanikelle Bharani Enta Mosagadivayya Siva MP3 song. Enta Mosagadivayya Siva (ఎంత మోసగాడివయ్యా శివ) song from the album Nalona Sivudu Galadu is released on Jun 2005. The duration of song is 05:46. This song is sung by Tanikelle Bharani.

Related Tags – Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ, Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ Song, Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ MP3 Song, Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ MP3, Download Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ Song, Tanikelle Bharani Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ Song, Nalona Sivudu Galadu Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ Song, Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ Song By Tanikelle Bharani, Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ Song Download, Download Enta Mosagadivayya Siva | ఎంత మోసగాడివయ్యా శివ MP3 Song

Released on
Jun 23, 2005
Duration
05:46
Language
Telugu

Sharing Is Caring: