Jummane Tummeda Veta Lyrics – Mechanic Alludu

Jummane Tummeda Veta Song Lyrics penned by Bhuvana Chandra Garu, music composed by Raj-Koti Garlu, and sung by SP Balu Garu & KS Chitra Garu from Telugu cinema ‘Mechanic Alludu‘.ఝుమ్మనే తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ జగదేక వీర శూర తరించైనా సరసాల సాగరాలె మధించైనా ఝుమ్మనే తుమ్మెద వేట ఘుమ్మనే వలపుల తోట

“Jummane Tummeda Veta Lyrics – Mechanic Alludu” Song Lyrics

Lyrics in Telugu

ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో మామ అదేలే ప్రేమ
జగదేక వీర శూర తరించైనా
సరసాల సాగరాలె మధించైనా
ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట

మిడిసి మిడిసి పడు
ఉడుకు వయసు కథ వినలేదా..ఆఅ
ఎగసి ఎగసి పడు
తనువు తపన నువు కనలేదా..ఆఆ
పెదవులతొ కలవమని
అందుకే నే ముందుకొచ్చా
అందినంతా ఆరగిస్తా
రారా రారా రాజచంద్రమ

ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో భామ అదేలే ప్రేమ
సరసాల సాగరాలె మధించైనా
జగదేక వీర శూర తరించైనా

నిసరిస నిసరిస నిసరిస నిసరిస
నిపమప నిసరిస
నిసరిస నిసరిస నిసరిస నిసరిస
నిపమప నిసరిస

సెగలు రగిలె ఒడి
బిగిసె రవికె ముడి అది ఏమో
చిలిపి వలపు జడి
తగిలి రగిలె ఒడి జవరాలా
వడి వడిగా ముడిపడని
చెప్పలేకే చేరుకున్నా
ఓపలేకే వేడుకున్నా
రావే రావే రాగమంజరి

ఝుమ్మనే తుమ్మెద వేట
ఘుమ్మనే వలపుల తోట
అదేమో మామా అదేలే ప్రేమ
శృంగార సార్వభౌమా తరించైనా
సరసాల దీవి చేరి సుఖించెయ్..నా..

Lyrics in English

Jummane Tummeda Veta
Ghummane Valapula Thota
Adhemo Maama… Adhele Prema
Jagadekaveera Shoora Tharinchaina
Sarasaala Saagaraale Madhinchainaa
Jhummane Thummeda Veta
Ghummane Valapula Thota

Midisi Midisi Padu
Uduku Vayasu Katha Vinaledhaa, AaAa
Egasi Egasi Padu
Thanuvu Thapana Nuvu Kanaledha, AaAa

Pedavulatho Kalavamani
Anduke Ne, Aa AaAa
Mundhukochhaa, Aa AaAa
Andinanthaa Aaragisthaa
Raa Raa Raa Raa… Rajachandrama

Jhummane Thummeda Veta
Ghummane Valapula Thota
Adhemo Maama… Adhele Prema
Jagadekaveera Shoora Tharinchaina
Sarasaala Saagaraale Madhinchainaa

Segalu Ragile Odi
Bigise Ravike Mudi Andhi Emo, Oo Oo
Chilipi Valapu Jadi
Thagili Ragile Odi Javaraalaa, Oo Oo

Vadi Vadigaa Mudipadanee
Cheppaleke Cherukunnaa
Opaleke Vedukunnaa
Raave Raave Raagamanjari

Jummane Tummeda Veta
Ghummane Valapula Thota
Adhemo Maama… Adhele Prema

Srungaara Saarwabhouma Tharinchainaa
Sarasaala Deevi Cheri Sukhinchey Naa

“Jummane Tummeda Veta Lyrics in Telugu – Mechanic Alludu” Song Video

Sharing Is Caring: