Maguva Maguva Lyrics – Vakeel Saab Sid Sriram Song

Maguva Maguva Lyrics from Vakeel Saab is Latest Telugu song sung by Sid Sriram featuring Pawan Kalyan and music of the new song is given by Thaman S while lyrics penned by Ramajogayya Sastry and video is directed by Sriram Venu. సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి ఫలానా పాట మాత్రమే రాయగలరు అనడానకి ఎవ్వరూ సరిపోరు. ఎందుకంటే ఆయన కలం నుంచి జాలువారిన పాటల్లో మెలోడీలున్నాయి.. మాస్ మసాలాలున్నాయి.. భక్తిరస గేయాలున్నాయి.. భావోద్వేగత గీతాలున్నాయి. ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో రాంజీ రాసిన ‘అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ’ అనే పాట ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. మళ్లీ అలాంటి గొప్ప సాహిత్యంతో స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాంజీ ‘మగువా మగువా’ అనే పాటను రాశారు.

“Maguva Maguva Lyrics – Vakeel Saab | Sid Sriram” Song Lyrics

మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా
మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా

అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంట బయటా
అలుపని రవ్వంత అననే అనవంటా
వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా

మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా
మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా

నీ కాటుకు కనులు విప్పారాకపోతే
ఈ భూమికి తెలవరదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే
ఏ మనుగడ కొనసాగదుగా

ప్రతి వరుసలోను ప్రేమ గ
అల్లుకున్న బంధమా అంతులేని
నీ శ్రమ అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా
నీవులేని జగతిలో దీపమే వెలుగునా

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో
ప్రతి ఒక మగవాడు పసివాడేగా

ఎందరి పెదవులొల ఏ చిరునవున్న
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా

మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువా
మగువ మగువ నీ సహనానికి సరిహుద్దులు కలవా

Lyrics in English

Maguva Maguva, Lokaniki Telusa Nee Viluva,

Maguva Maguva, Nee Sahananiki Sarihaddhulu Kalava,

Atu Itu Anninta Nuve Jagamantha,

Parugulu Theesthavu Inta Bayata,

Alupani Ravantha Anane Anavanta,

Velugulu Pusthavu Velle Dharantha,

[Female Vocals]

Maguva Maguva,

Lokaniki Telusa Nee Viluva,

Maguva Maguva,

Nee Sahananiki Sarihaddhulu Kalava.

[Instrumental Break]

Nee Katuka Kanulu Vipparakapothe,

Ee Bhumiki Thelavaradhuga,

Nee Gajula Cheyi Kadhaladakapothey,

Ye Manugada Konasagadhuga,

Prathi Varusaloni Premaga,

Allukunna Bandhama,

Anthuleni Nee Shrama,

Anchanalakandhuna,

Alayalu Korani, Adishakthi Roopama,

Neevu Leni Jagathi Lo Deepame Veluguna,

Needhagu Lalanalo Priyamagu Palanalo,

Prathi Oka Magavadu Pasivadega,

Endhari Pedhavulaloo Ye Chirunavunna,

Aa Siri Perupulaku Moolam Nuvega,

[Female Vocals]

Maguva Maguva,

Lokaniki Telusa Nee Viluva,

Maguva Maguva,

Nee Sahananiki Sarihaddhulu Kalava.

“Maguva Maguva – Vakeel Saab | Sid Sriram” Song Video

Sharing Is Caring: