Abbani Tiyyani Debba Song – Jagadeka Veerudu Athiloka Sundari

Abbani Tiyyani Debba Song

Abbani Tiyyani Debba Song Lyrics – “Jagadeka Veerudu Athiloka Sundari” Lyrics in Telugu అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ చిటపట నడుముల … Read more