Endi Kondalu Eletoda Song Lyrics in Telugu – Mangli
“Endi Kondalu Eletoda Song Lyrics in Telugu – Mangli” Song-2019 Lyrics in Telugu ఎండి కొండాలు ఏలేటొడా.. అడ్డబొట్టు శంకరుడా… జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా.. కంఠాన గరళాన్ని దాసినొడా.. కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా.. ఆది అంతాలు లేనివాడా.. అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా.. నాగభరణుడా…నంది వాహనుడా.. కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా.. భీమా శంకరా..ఓం కారేశ్వరా.. శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా.. ఎండి కొండాలు ఏలేటొడా.. పాలకాయ కొట్టేరే … Read more