Yamaho Yama Song Lyrics From Chirutha Movie 2007

చిరుత సినిమాలోని యమహో యమ్మా… అనే పాటను టిప్పు గారు చాలా చక్కగా గానం చేయగా, ఆ పాటకు సంగీతాన్ని అందించినవారు మణి శర్మ గారు. కాగా ఈ పాటకు లిరిక్స్ (సాహిత్యాన్ని) రాసినవారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ పాటలో నటించినటువంటి యాక్టర్స్ రామ్ చరణ్ తేజ్ & నేహా శర్మ. ఇంకెందుకు ఆలస్యం ఈ పాట యొక్క లిరిక్స్ కింద ఇవ్వడం జరిగింది వెళ్లి చదవండి.

“Yamaho Yamma Song Lyrics From Chirutha Movie (2007)”

Yamaho yama song Lyrics in Telugu

యమహో యమ్మా

ఏం ఫిగరో

తిమురెతుందిరో

చూడు గురూ

దమ్ములుంటే

కమ్ముకొచ్చి దుమ్ము

లేపమందిరో

ఓసోసి రాకాసి

చూస్తుంటే నీకేసి

దిల్లంతా

తగలడిపోతుందే

వగలన్నీ పోగేసి చెలరేగే నిను చూసి

గల్లంతై మతి చెడిపోతుందే

మజునూనై జుట్టంతా పీక్కొందునా

గజినీనై గుట్టంతా లాక్కుందునా

చంపేశావే నన్నీయాళే… ఓ ఓ ఓ…

ఏక్ బార్ ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా

బార్ బార్ బార్ బార్ కర్లే మజా

ఏక్ బార్ ఏక్ బార్ పొగరెత్తే పోకిరి

బార్ బార్ బార్ బార్ లవ్ కిర్‌కిరి

కాలేజీ ఈడంటూ ఎల్‌కేజీ డ్రెస్సేసీ

ఊళ్లోకి వస్తావా ఒళ్లంతా వదిలేసి

తౌబా తౌబా తాపీగా

తాపం పెంచే

ఓ తాటకీ

కెపైక్కిపోరా

పాపం తల తూగి

తప్పేదో జరిగేట్టుందే

నీ ధాటికి

ఉప్పెన్లా ముంచుకు

రాకే చెలరేగి ॥బార్‌॥

కవ్వించి నవ్వాలా

రవ్వంటి జింగారి

రంగంలో దించాలా

రంగేళి సింగారి

బేబీ బేబీ లావానీ

లాలిస్తావా లావణ్యమా

చాల్లే పిల్లాడనీ అందామా

సంద్రాన్ని ముంచేస్తావా

సెలయేరమ్మా

ఏమంత ఎల్లలు దాటే హోరమ్మా ॥బార్‌॥

Yamaho Yama Song Lyrics in English

yamaho yamma em figaro

timurentundi ro choodu guru

dammulunte kammukochi dummu repamandiro

 

ososi raakeaasi,choostunte nee kesi dillanta tagaladipotunde.

vagalanni pogesi chelarege ninnu choosi…galantayi mati chedipotunde.

majnu nai juttanta peekonduna…gajini nai guttanta laakunduna

champesave nanneyale….

ek baar ek baar dilke paas aaja..baar baar baar baar karle majaa

ek baar ek baar pogarante pokiri..baar baar love kirikiri

 

college eedantu lkg dressesi,oolloki vastava ollanta vadilesi

tauba tauba taapeega taapam penche o taataki

kaipekkipora paapam tala toogi

tappedo jarigettunde nee dhatiki

uppenla munchu ku raake chelaregi

ek baar ek baar dilke paas aaja..baar baar baar baar karle majaa

ek baar ek baar pogarante pokiri..baar baar love kirikiri

 

kavvinchi navvala ravvanti chingaari,ramgam lo dinchala rangeli singaari

baby baby laava ni laalistaava laavanyama,chale pilladini andaama

sandraani munchestaava selayeramma,evanta ellalu daate haaramma

ek baar ek baar dilke paas aaja..baar baar baar baar karle majaa

ek baar ek baar pogarante pokiri..baar baar love kirikiri..!!

“Yamaho Yama Song  Chirutha Movie (2007) | Charan” Song Video

Sharing Is Caring: