Ye Nomu Nochindo Song Lyrics From Yogi Movie – Prabhas Song Lyrics

Ye Nomu Nochindo Song Lyrics : యోగి సినిమాలోని ఏ నోము నోచిందో.. అనే పాటను సురేష్ గారు చాలా చక్కగా గానం చేయగా, ఆ పాటకు సంగీతాన్ని అందించినవారు రమణ గోగుల గారు. కాగా ఈ పాటకు లిరిక్స్ (సాహిత్యాన్ని) రాసినవారు రామజోగయ్య శాస్త్రి గారు. ఈ పాటలో నటించినటువంటి యాక్టర్స్ ప్రభాస్, ముమైత్ ఖాన్ & నయనతార. ఇంకెందుకు ఆలస్యం ఈ పాట యొక్క లిరిక్స్ కింద ఇవ్వడం జరిగింది వెళ్లి చదవండి.

“Ye Nomu Nochindo Song Lyrics From Yogi Movie – Prabhas” Song Lyrics

 Lyrics in Telugu

ఏ నోము నోచిందో

ఏ పూజ చేసిందో

పరమేశ నీ వరము పొందీ

మురిసింది ఈ కన్నతల్లి

తన శ్వాసతో బంధమల్లీ

ఏ నోము నోచిందో

ఏ పూజ చేసిందో

పరమేశ నీ వరము పొందీ

మురిసింది ఈ కన్నతల్లి

తన శ్వాసతో బంధమల్లీ

నువ్వే ఇచ్చినా బిడ్డే దూరమై

మోడై మిగిలే ఈ తల్లి పరమేశా

తల్లి కళ్ళలో పొంగే గంగతో

గుండే తడిసిపోలేదా జగదీశా

ఇటువంటి తల్లి నీకుంటే ఈశా

తెలిసేది నీకు ఈ తల్లి ఘోష

నీ కన్ను అది చూడదా

ఈ కంటి తడి ఆరదా

ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో

పరమేశ నీ వరముపొంది

మురిసింది ఈ కన్నతల్లి

తన శ్వాసతో బంధమల్లీ

గుండే గొంతుగా అమ్మా రా అనే మాటే

తనకు చాలయ్యా మహదేవా

తానే నేస్తమై తోడై పెంచిన

తల్లి కొడుకునోసారి కలిపేవా

చనుబాల తీపి తెలిసుంటే ఈశా

కనుగొందువేమో ఈ పేగు బాష

చెప్పమ్మ నువు పార్వతి

అమ్మంటే ఓ హారతీ

ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో

పరమేశ నీ వరము పొంది

మురిసింది ఈ కన్నతల్లి

తన శ్వాసతో బంధమల్లి..!!

Lyrics in English

Ye Nomu Nochindo

Ye Pooja Chesindo

Paramedha Nee Varamu Pondi

Murisindhi Ee Kannathalli

Thana Shwasatho Bandhamilli

Ye Nomu Nochindo

Ye Pooja Chesindo

Paramedha Nee Varamu Pondi

Murisindhi Ee KannaThalli

Thana Shwasatho Bandhamillee

Nuvve Ichhina Bidde Dhooramai

Modai Migile Ee Thalli Paramesha

Thalli Kallalo Ponge Gangatho

Gunde Thadisipoledha Jagadeesha

Ituvanti Thalli Neekunte Eesha

Telisedhi Neeku Ee Thalli Ghosha

Nee Kannu Adhi Choodadhaa

Ee Kanti Thadi Aaradhaa

Ye Nomu Nochindo

Ye Pooja Chesindo

Paramedha Nee Varamu Pondi

Murisindhi Ee KannaThalli

Thana Shwasatho Bandhamillee

Gunde Gonthuga Amma Ra Ane Maate

Thanaku Challayya Mahadeva

Thaane Nesthamai Thodai Penchina

Thalli Kodukukosaari Kalipevaa

Chanubaala Teepi Telisunte Eesha

Kanugondhuvemo Ee Pegu Baasha

Cheppamma Nuvu Parvathi

Ammante O Haarathi

Ye Nomu Nochindo

Ye Pooja Chesindo

Paramedha Nee Varamu Pondi

Murisindhi Ee KannaThalli

Thana Shwasatho Bandhamillee..!!

“Ye Nomu Nochindo Song From Yogi Movie – Prabhas” Song Video

Sharing Is Caring: